Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, February 05, 2015

Mana Kamareddy

కామారెడ్డి లో ఘనంగా గంగమ్మ ఆలయ 13 వ వార్షికోత్సవ వేడుకలు..


కామారెడ్డి లో గంగాపుత్ర సంఘం ఆద్వర్యంలో గంగమ్మ ఆలయ 13 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి అమ్మవారిని అందంగా అలంకరించిన రథంలో ఊరేగించారు. పురుషులు వలలతో, మహిళలు భోనాలతో అమ్మవారి రథం వెంట బ్యాండు మెలాల మద్య ముందుకు నడిచారు.

గంగమ్మ తల్లి ఊరేగింపు దృశ్యాలు ....





Subscribe to this Mana Kamareddy Portal via Email :