Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Wednesday, March 11, 2015

Mana Kamareddy

తెలంగాణ బడ్జెట్ (2015) ముఖ్యాంశాలు..

















తెలంగాణ బడ్జెట్ (2015-16) ముఖ్యాంశాలు:
* తెలంగాణ బడ్జెట్ రూ.1,15,689 కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ. 52, 383 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు
* ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ.16,969 కోట్లు
* రెవిన్యూ మిగులు : రూ. 531 కోట్లు

* పన్నుల రాబడి రూ.12,823 కోట్లు
*ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు
* గిరిజన ఎస్టీ సంక్షేమం రూ.2,578 కోట్లు
* బీసీ సంక్షేమం రూ.2,172 కోట్లు
* మైనార్టీ సంక్షేమం రూ.1105 కోట్లు
* ఆసరా పెన్షన్లు రూ.4వేల కోట్లు

*కేంద్ర పన్నుల వాటా: రూ.12, 823 కోట్లు
* గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ.526 కోట్లు
* విద్యా రంగానికి రూ.11,216
* విద్యుత్ శాఖకు రూ.7,400
* మిషన్ కాకతీయకు రూ.2,083
* ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ.22,889
*ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు
* హైదరాబాద్ నీటి సరఫరాకు వెయ్యి కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 771 రూ. కోట్లు

* ఆర్టీసీకి రూ.400 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు
* గ్రీన్ హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు
* ఉస్మానియా యూనివర్శిటీ రూ.238 కోట్లు
* అటవీ శాఖ, పర్యావరణానికి రూ.325 కోట్లు
* తెలంగాణ వాటర్ గ్రిడ్ కు రూ.4వేల కోట్లు
* రోడ్లు అభివృద్ధికి రూ.2,421 కోట్లు
* డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.200 కోట్లు
*లక్ష ఎకరాల సాగు నీరందించటమే లక్ష్యం

* పారిశ్రామిక ప్రోత్సహాలకు రూ. 974 కోట్లు
*బీడీ కార్మికుల సంక్షేమానికి రూ.188 కోట్లు
* దళితుల భూముల కొనుగోలుకు వెయ్యి కోట్లు
* అంగన్ వాడీ సిబ్బందికి వేతనాలు పెంపు
* అంగన్ వాడీ టీచర్లకు రూ.7వేలు, కార్యకర్తలకు రూ.4వేలు
* ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి వెయ్యి వన్ టైమ్ గ్రాంట్
* వైద్య శాఖకు రూ.4,932 కోట్లు
* ఆహార భద్రత, సబ్సిడీకి రూ.1,105 కోట్లు

*ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ
*హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్
* ఫ్లై ఓవర్లకు రూ.1600 కోట్లు
* సిటీ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.50వేలు
* గ్రామీణ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.25 వేలు
* పంచాయతీ రాజ్ కు రూ.2,421 కోట్లు
* కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు


Subscribe to this Mana Kamareddy Portal via Email :