Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Wednesday, April 22, 2015

Mana Kamareddy

బిఎస్ఎన్ఎల్ నుండి ఇక ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితమే!!




బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు శుభవార్త. బిఎస్ఎన్ఎల్  వినియోగదారుల కోసం సరి కొత్త ఆఫర్ ని ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుండి దేశవ్యాప్తంగా ల్యాండ్ లైన్ అయినా సెల్ ఫోన్ అయినా ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా ఫోన్ చేసుకునే పథకాన్ని బీఎస్ ఎన్ఎల్ ప్రకటించింది. ల్యాండ్ లైన్ వినియోగదారులు రాత్రి 9 గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ ఫోన్లకయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ అఫర్ మే 1 నుండి అమలులోకి వస్తుంది. సెల్ ఫోన్ కు అయినా .. ల్యాండ్ లైన్ కు అయినా ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చని, వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ అఫర్ ప్రకటించామని తెలిపింది.



Subscribe to this Mana Kamareddy Portal via Email :