Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, May 18, 2015

Mana Kamareddy

భిక్కనూరులో ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు..



భిక్కనూరు, శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో వున్నక్షేత్రపాలక శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులు వేసి  అందంగా అలంకరించారు. ఉత్సవాల రెండో రోజు స్వామి వారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దరామేశ్వర ఆలయ మహంత్ తో పాటు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మూడో రోజు (మే 17 న) పూర్ణాహుతి తో ఉత్సవాలు ముగిసాయి.
Image Credit: Bhiknoor Facebook Page












Subscribe to this Mana Kamareddy Portal via Email :