కారులో కూర్చొని వివిధ తెలుగు సినిమా పాటలకు వీరు వేసిన స్టెప్పులు నిజంగా ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది, అందుకే మీ అందరికోసం షేర్ చేస్తున్నాం. ఈ వీడియో లో డాన్సు చేసింది సింధూర కావ్య అడబాల, కమలి విల్లా, శృతి పేర్ల.
మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియో ప్లే చేయండి..