Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, June 18, 2015

Mana Kamareddy

కామారెడ్డి లో ఏబివిపి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం..



విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయకపోవడంపట్ల నిరసనగా కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఎదుట ఏబివిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఏబివిపి నాయకులు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Subscribe to this Mana Kamareddy Portal via Email :