Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Wednesday, July 29, 2015

Mana Kamareddy

తెలంగాణా రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న 15222 ఉద్యోగాల వివరాలు..



తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టి ఎస్ పి ఎస్సీ ద్వారా  3783 పోస్ట్ లను ,  పొలిసు నియామకాల సంస్థ  ద్వారా 9058 పోస్ట్ లను, విద్యుత్ శాఖ ఎంపిక కమిటీ ల ద్వారా 2681 పోస్ట్ లను భర్తీ చేయనుంది. భర్తీ చేయబోయే వివిధ ఉద్యోగాల వివరాలు మీకోసం..

Click on image for bigger view



Subscribe to this Mana Kamareddy Portal via Email :