Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, July 14, 2015

Mana Kamareddy

మిస్ తెలంగాణా కాంటెస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిజామాబాద్ కి చెందిన నటి పూనం కౌర్!


సినిమాలలో తెలుగు ప్రేక్షకులను అలరించిన తార పూనం కౌర్ ని త్వరలో జరిగే మిస్ తెలంగాణా కాంటెస్ట్ కి  బ్రాండ్ అంబాసిడర్ గ నియమించనుంది మన తెలంగాణా ప్రభుత్వం. మన తెలంగాణా ప్రభుత్వం ఏంటి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గ నియమించటం అనుకుంటున్నారా!! కాని పూనం కౌర్ సొంత ఊరు మన నిజామాబాదు. ఒకానొక సమయంలో మంచి నటి గా గుర్తింపు పొందిన పూనం కౌర్ తర్వాత కాలంలో  అవకాశాలు తగ్గటంతో ఈ మధ్య సినిమాలలో కనిపించటం లేదు. ఇన్నాళ్ళకు మన తెలంగాణా ప్రభుత్వం ఆమెను ఆదరించి ఆవకాశం ఇవ్వటం శుభపరిణామం. ఇప్పటికైనా మన తెలంగాణా ప్రభుత్వం కనుమరుగైన తెలంగాణా నటినటులను, కళాకారులను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


Subscribe to this Mana Kamareddy Portal via Email :