Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, July 03, 2015

Mana Kamareddy

యాభై వసంతాలు పూర్తి చేసుకోబోతున్న మాధవనగర్ సాయి బాబా ఆలయం..



నిజామాబాదు నగరానికి అతి సమీపంలో, మాధవ నగర్ గ్రామంలో వెలసిన ప్రఖ్యాత షిరిడి సాయి బాబా ఆలయం నిర్మించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు. నిజామాబాదు జిల్లాలో సాయి భక్తులు ఈ ఆలయాన్ని మరో షిరిడి లాగ భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయానికి సంభంధించిన కొన్ని పోటోలను మన కామారెడ్డి సేకరించింది.








Subscribe to this Mana Kamareddy Portal via Email :