Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, July 14, 2015

Mana Kamareddy

ప్రయివేటు పాఠశాలల్లో విద్యావ్యాపారాన్ని నిరోదించాలని టిజివిపి డిమాండ్..



ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి స్కూలు యూనిఫారాలు, పుస్తకాలు, బ్యాగులు మరియు ఇతర స్టేషనరీ పేరిట విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారని  నిరసిస్తూ టిజివిపి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు.

ప్రయివేటు పాఠశాలల్లో ఏమాత్రం మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థుల వద్ద వివిధ రకాలుగా వేలకు వేలు ఫీజులు వాసులు చేస్తున్నారని ఈ సందర్బంగా వారు తెలిపారు. వీటిని నిరోదించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో  రజనీకాంత్‌, లక్ష్మణ్‌, స్వామి, రాజు, సాయి, తదితరులు పాల్గొన్నారు.


Subscribe to this Mana Kamareddy Portal via Email :