Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, July 17, 2015

Mana Kamareddy

గాలిలో నిజంగా ఎగిరే హనుమాన్ ని ఎప్పుడైన చూసారా!!


గాలిలో నిజంగా ఎగిరే హనుమాన్ ని ఎప్పుడైన చూసారా!!
సంకటమోచన్ మహాబలి హనుమాన్ అనే సీరియల్ పబ్లిసిటీ కోసం సోనీ టివి సరికొత్త ప్రయత్నం చేసింది. లక్నో  లో ఒక పెద్ద హనుమాన్  ఆకారంలో వున్న  బొమ్మను తయారు చేసి  డ్రోన్  టెక్నాలజీ సహాయంతో  ఆ బొమ్మను గాలిలో ఎగిరిస్తూ ప్రజలను ఆనంద పరిచింది. ఆ హనుమాన్ ఆకారంలో వున్న బొమ్మను చూసిన ప్రజలు ఆనందంతో వెంటనే తమ తమ మొబైల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. వినటానికి విచిత్రంగా వుంది కదూ!!







Subscribe to this Mana Kamareddy Portal via Email :