12-11-2017 | జిఎస్టి పన్నులపై సందేహాల నివృత్తికై జిఎస్టి సువిధా కేంద్రాన్ని కామారెడ్డి ప్రియాడిలక్స్ రోడ్డులో ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ గంప గోవర్ధన్ |రామారెడ్డిలో ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం.. | 11-04-2017: కామారెడ్డి లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర | 22-03-2017: కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తులు, కళాశాల పేరుపై రిజిస్ట్రేషన్ చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మన కామారెడ్డి పోర్టల్ తరపున కృతజ్ఞతాభినందనలు | కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావటం పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు | కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన 148 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.. | కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆమరణ నిరాహారణ దీక్ష విరమింపజేసిన జేఏసీ నాయకులు | 18-03-2017: నేటి నుండి ప్రారంభం కానున్న భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి వ్యాప్తంగా శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు.| పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ప్రతి పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ కి పిలుపు ఇచ్చిన సందర్భంగా కామారెడ్డి లో నిరసన తెలిపిన వివిధ పార్టీల నాయకులు... | పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ప్రతి పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ కి కరువైన స్పందన. ఒకటి రెండు రాష్టాలలో మినహా ఎక్కడ కనిపించని బంద్ ఎఫెక్ట్.. | 1000 రూపాయల నోట్లు మరియు 500 నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలు.. | కామారెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు... | తేది: 17/10/2016: కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యాక్రమానికి మంచి స్పందన.. | కామారెడ్డి జిల్లా భిక్కనూరు వద్ద ఆర్టీసీ ఇంద్ర బస్సు, కారు ఢీ ఒకరి మృతి | తేది:16/10/2016: ఘనంగా ప్రారంభమైన కామారెడ్డి నుండి శబరిమలకు మహా పాదయాత్ర...| తేది:11/10/2016: కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గారు | కామారెడ్డి జిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా గారు |ఘనంగా ప్రారంభమైన కామారెడ్డి జిల్లా.. | కామారెడ్డి జిల్లా ప్రజలకు నూతన జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Thursday, September 10, 2015

Mana Kamareddy

శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మద్దికుంట, మాచారెడ్డి మండలం


చ్చని ప్రకృతి ఒక వైపు, పక్షుల కిలకిలరావాలు మరో వైపు, గలగల పారే సెలయేర్ల మధ్య వేలిసిందే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. కామారెడ్డి జిల్లా,  మాచారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామంలో ఈ ఆలయం వుంది. ఎంతో మహిమగల ఈ ఆలయంలో జలబుగ్గను, శివ లింగాన్ని త్రేతా యుగంలో, సాక్షాత్తు శ్రీ రాముడే ప్రతిష్టించాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవంలో భాగంగా (మహా శివరాత్రి) జాతర ఘనంగా జరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం, రథోత్సవం, అగ్ని గుండాలు మొదలగు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం భక్తులు వివిధ ప్రాంతాలనుండి వచ్చి పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఆలయంతో పాటు, ఆంజనేయ స్వామి ఆలయం, పుణ్య స్నానాలు ఆచరించటానికి కోనేరు ఉంటుంది.

ఈ ఆలయానికి సంబంధించి చెప్పుకోవలసిన మరో గొప్ప విషయం 'నిత్యాన్నదాన కార్యక్రమం' ఆలయంలో  గ్రామస్తుల సౌజన్యంతో సంవత్సరం పొడవున నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 2003 సంవత్సరంలో మహా శివరాత్రి నాడు ప్రారంభమైన నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటికి విజయవంతంగా కొనసాగుతోంది. ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఈ ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసి తగిన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా వుంది.


ఆలయంలో ఆవరణలో కోనేరు 

స్వామి వారి రథం 





ఆలయానికి ఇలా చేరుకోవచ్చు:

కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి మాచారెడ్డి స్ రోడ్డుకి టీఎస్ ఆర్టీసీ బస్సులో చేరుకొని అక్కడి నుండి అన్నారం మీదుగా ఆలయానికి ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు.


ఆలయానికి సంబంధించిన వీడియో:







Subscribe to this Mana Kamareddy Portal via Email :

1 comments:

Write comments
Unknown
AUTHOR
17 February 2016 at 10:51 delete

Like Page
https://www.facebook.com/sribuggaramalingeshwaraswamy/?fref=ts

Reply
avatar