Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, September 04, 2015

Mana Kamareddy

కామారెడ్డిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన..


శ్రావణమాసం పురస్కరించుకొని  కామారెడ్డిలోని శ్రీ షిర్టీసాయి ఆలయంలో శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా సంతోషిమాత ఆలయాన్ని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. . అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదానం చేశారు.



Subscribe to this Mana Kamareddy Portal via Email :