12-11-2017 | జిఎస్టి పన్నులపై సందేహాల నివృత్తికై జిఎస్టి సువిధా కేంద్రాన్ని కామారెడ్డి ప్రియాడిలక్స్ రోడ్డులో ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ గంప గోవర్ధన్ |రామారెడ్డిలో ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవం.. | 11-04-2017: కామారెడ్డి లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర | 22-03-2017: కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తులు, కళాశాల పేరుపై రిజిస్ట్రేషన్ చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మన కామారెడ్డి పోర్టల్ తరపున కృతజ్ఞతాభినందనలు | కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావటం పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు | కామారెడ్డి డిగ్రీ కళాశాలకు చెందిన 148 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.. | కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆమరణ నిరాహారణ దీక్ష విరమింపజేసిన జేఏసీ నాయకులు | 18-03-2017: నేటి నుండి ప్రారంభం కానున్న భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి వ్యాప్తంగా శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు.| పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ప్రతి పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ కి పిలుపు ఇచ్చిన సందర్భంగా కామారెడ్డి లో నిరసన తెలిపిన వివిధ పార్టీల నాయకులు... | పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ప్రతి పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ కి కరువైన స్పందన. ఒకటి రెండు రాష్టాలలో మినహా ఎక్కడ కనిపించని బంద్ ఎఫెక్ట్.. | 1000 రూపాయల నోట్లు మరియు 500 నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి జిల్లా ప్రజలు.. | కామారెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు... | తేది: 17/10/2016: కామారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యాక్రమానికి మంచి స్పందన.. | కామారెడ్డి జిల్లా భిక్కనూరు వద్ద ఆర్టీసీ ఇంద్ర బస్సు, కారు ఢీ ఒకరి మృతి | తేది:16/10/2016: ఘనంగా ప్రారంభమైన కామారెడ్డి నుండి శబరిమలకు మహా పాదయాత్ర...| తేది:11/10/2016: కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గారు | కామారెడ్డి జిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా గారు |ఘనంగా ప్రారంభమైన కామారెడ్డి జిల్లా.. | కామారెడ్డి జిల్లా ప్రజలకు నూతన జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Sunday, November 22, 2015

Mana Kamareddy

కామారెడ్డిలో తెలంగాణా పోరాటయోధుడు శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహ ఆవిష్కరణ.


తొలి దశ తెలంగాణా సాయుధపోరాట యోధుడు, కామారెడ్డి ముద్దుబిడ్డ శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహ ఆవిష్కరణ తేది 22-11-2015 న విగ్రహావిష్కరణ కమిటి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలు - ఉద్యమాలు -ప్రజాస్వామిక విలువలు అనే అంశంపై కర్షక్ బి.ఇడి. కళాశాలలో సదస్సు నిర్వహించారు.Subscribe to this Mana Kamareddy Portal via Email :