కామారెడ్డి డివిజన్ లో మిలాద్-ఉన్-నబి (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా తమ తమ గ్రామాల్లోని మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
కామారెడ్డి లో ఘనంగా మిలాద్-ఉన్-నబి..
కామారెడ్డి లో మిలాద్-ఉన్-నబి పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణంలోని వివిధ మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. తదనంతరం కామారెడ్డి పాత బస్ స్టాండ్ నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు.
Photo Credit: కామారెడ్డి జిల్లా గా డిమాండ్ Page