Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Monday, February 01, 2016

Mana Kamareddy

కామారెడ్డికి చెందిన సూక్ష్మ కళాకారునికి ముఖ్యమంత్రి ప్రశంస



 వెండితో తయారుచేసిన అతి చిన్న కలాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహుకరిస్తున్న దృశ్యం 
మన కామారెడ్డి : కామారెడ్డికి చెందిన సూక్ష్మ కళాకారుడు పూనా ప్రదీప్ కుమార్, వెండితో తయారుచేసిన అతి చిన్న కలాన్ని , తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహుకరించి ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నాడు . కెసిఆర్ కి బహుకరించిన కలంపై 'కె సి ఆర్' అని ఇంగ్లీష్ లో అక్షరాలను పొందుపరిచాడు.

వెండితో తయారుచేసిన అతి చిన్న కలం



Subscribe to this Mana Kamareddy Portal via Email :