Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Friday, April 15, 2016

Mana Kamareddy

కామారెడ్డి డివిజన్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు..


కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ లో వున్న హనుమాన్ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు..

మన కామారెడ్డి: మన కామారెడ్డి: కామారెడ్డి డివిజన్లో  శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి పట్టణంతో పాటు డివిజన్ లోని వివిధ గ్రామాల్లో  శ్రీ రాముడి కల్యాణం వేడుకగా నిర్వహించారు. డివిజన్ లోని కొన్ని మండల కేంద్రాల్లో శోభాయాత్ర నిర్వహించారు.


Subscribe to this Mana Kamareddy Portal via Email :