కామారెడ్డి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి కూతురు సుష్మ వివాహం ప్రశాంత్ తో కొంపల్లి లోని సిద్ధ్ కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యాక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు మరియు విపక్ష నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎంఎల్ఏ కుమార్తె వివాహానికి వెళ్ళిన నియోజిక వర్గానికి చెందిన నాయకులు ..
ఎంఎల్ఏ కుమార్తె వివాహానికి నియోజికవర్గంలోని కామారెడ్డి , మాచారెడ్డి , భిక్కనూరు మరియు దోమకొండ మొదలగు మండలాలనుండి నాయకులు హాజరయ్యారు.