Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Sunday, October 16, 2016

Mana Kamareddy

కామారెడ్డిలో ఘనంగా ప్రారంభమైన శబరిమల మహా పాదయాత్ర..



కామారెడ్డి స్వరణాభిషేక శ్రీ అయ్యప్ప దేవాలయం నుండి శబరిమలకు విశ్వశాంతికై లోక కళ్యాణార్థం చేపట్టిన మహా పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సంధర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు తేది16-10-2016 ఉదయం ప్రారంభమైన యాత్ర వచ్చే నెల తేది 26-11-2016 రోజున శబరిమల చేరుకోనుంది.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప








Subscribe to this Mana Kamareddy Portal via Email :